A daughter-in-law tried to burn her uncle alive: మామను సజీవంగా తగలబెట్టేందుకు ప్రయత్నించింది ఓ ఇంటి కోడలు. బెడ్ పై నిద్రిస్తున్న తన మామ( వృద్ధుడి) పైకి కాలుతున్న పేపర్ ను విసిరి పారేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త మంటలు ఆదుపుచేశాడు. భార్య నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ ఇంటి కోడలు తీరుపై తెగ మండిపడుతున్నారు.
పూర్తిగా చదవండి..కోడలు దాష్టీకం..మామను సజీవంగా తగలబెట్టేందుకు యత్నం.!
మామను సజీవంగా తగలబెట్టేందుకు ప్రయత్నించింది ఓ కోడలు. బెడ్ పై నిద్రిస్తున్న వృద్ధుడి పైకి కాలుతున్న పేపర్ ను విసిరేసింది. వెంటనే అప్రమత్తమైన ఆమె భర్త మంటలు ఆదుపుచేశాడు. భార్య నిర్వాకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
Translate this News: