Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను ఏం చేశాడంటే..?

ప్రకాశం జిల్లా కందుకూరులోని గాయత్రి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్య వనజాక్షిని భర్త దారుణంగా హత్య చేశాడు. భార్య తలపై బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఈమెకు ఇద్దరు అమ్మాయిలు. పరారీలోని భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
Crime News: ప్రకాశం జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యను ఏం చేశాడంటే..?
Advertisment
తాజా కథనాలు