New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/boat-1.jpg)
Breaking: యెమెన్ సముద్రతీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సొమాలియా నుంచి దాదాపు 260 మంది వలసదారులతో వెళ్తోన్న ఓ బోటు ఉన్నట్టుండి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 49 మంది మృతి చెందారు. అంతేకాకుండా 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో 31 మంది మహిళలు, ఆరుగురు చిన్నారులున్నట్లు తెలుస్తోంది. కాగా, అధికారులు ఇప్పటి వరకు 71 మందిని రక్షించినట్లు తెలిపారు.
తాజా కథనాలు