Viral News: జస్ట్ మిస్.. లేదంటే ప్రాణాలు పోయేవి..!

బెంగళూరులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై గంగిరెద్దు దాడి చేసింది. దీంతో ట్రక్కు కింద పడబోయాడు ఆ యువకుడు. అయితే, వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహాలక్ష్మీ లేఅవుట్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

New Update
Viral News: జస్ట్ మిస్.. లేదంటే ప్రాణాలు పోయేవి..!

Bangalore: బెంగళూరులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై ఉన్నట్టుండి గంగిరెద్దు దాడి చేసింది. దీంతో ట్రక్కు కింద పడబోయాడు ఆ యువకుడు. అయితే, వెంటనే డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణాలతో బయటపడ్డాడు.

Also Read: అమెరికాలో మిస్సైన హైదరాబాద్ యువకుడు.. నెల రోజులుగా కనిపించని ఆచూకి

మహాలక్ష్మీ లేఅవుట్‌ సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. జస్ట్ మిస్..లేదంటే ప్రాణాలు పోయేవి అని కొందరూ.. హమయ్య అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు