Mastan sai: సినీ నటుడు రాజ్ తరుణ్-లావణ్య లవ్ కేసులో అరెస్టైన మస్తాన్ సాయి ఫోన్ లో సంచలన సీక్రెట్స్ బయటపడ్డాయి. మస్తాన్ ఫోన్లో 800కు పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక కంపెనీలో టెక్నికల్ టీమ్‌లో మస్తాన్‌సాయి జాబ్ చేస్తూ.. తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని ఈ దారుణానికి పాల్పడ్డట్లు నిర్ధారించారు. తన ఇంటికి వచ్చే అమ్మాయిల వీడియోలు రహస్యంగా చిత్రీకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Mastan sai: మస్తాన్ ఫోన్లో అమ్మాయిల న్యూడ్ వీడియోలు.. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి!
డ్రగ్స్ కేసులో అరెస్టైన మస్తాన్ సాయి ఫోన్ లో 800కు పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బెడ్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇంటికి వచ్చే యువతుల వీడియోలు రహస్యంగా చిత్రీకరించినట్లు నిర్ధారించారు. ఇందులో లావణ్య వీడియో కూడా ఉన్నట్లు తెలిపారు.
Translate this News: