DGP Ravigupta: ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్‌ పోలీసులు: డీజీపీ రవిగుప్తా

తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని అన్నారు డీజీపీ రవిగుప్తా. పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్‌ పోలీసులు ఉండనున్నట్లు చెప్పారు.

New Update
DGP Ravigupta: ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్‌ పోలీసులు: డీజీపీ రవిగుప్తా

DGP Ravigupta: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి వచ్చిందని అన్నారు డీజీపీ రవిగుప్తా. పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్‌ పోలీసులు ఉండనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 500 తెలంగాణ స్పెషల్‌ పోలీసు విభాగాలు ఉంటాయని పేరొన్నారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ బృందాలు వచ్చాయని అన్నారు.

Advertisment
తాజా కథనాలు