New Update
This browser does not support the video element.
Advertisment
పశ్చిమ గోదావరి జిల్లా వేమవరం గ్రామంలో నక్కల కాలువ ఉధృతి కొనసాగుతోంది. భారీ వర్షాలకు 70 ఎకరాలు నీటమునిగాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా లాకులకు మరమ్మత్తులు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
This browser does not support the video element.