/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Stones-In-Lady-Stomach-1.jpg)
Stones In Lady Stomach: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా.. వైద్యులు సజ్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మహిళ కడుపులో 570 రాళ్లు.. సర్జరీ చేసి తొలగించిన డాక్టర్లు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ గాల్‌స్టోన్స్ సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో ఆసుపత్రిలో జాయిన్ కాగా.. వైద్యులు సజ్జరి చేసి కడుపులో నుండి 570 రాళ్లు తొలగించారు. pic.twitter.com/AyE2smQahE— Telugu Scribe (@TeluguScribe) May 21, 2024