మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండ సురేఖ, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) రావాలని ఆహ్వానించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు.

మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం
New Update

publive-image publive-image

#cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe