మల్లిఖార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కొండ సురేఖ, ఐనవోలు మల్లిఖార్జున స్వామి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రోజు సచివాలయంలో కలిశారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమయ్యే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు (జాతరకు) రావాలని ఆహ్వానించారు. అర్చకులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు. By Nikhil 09 Jan 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి