MLC Byelection: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్‌

TG: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఏఆర్వో వెల్లడించారు. ఏప్రిల్‌ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.

New Update
MLC Byelection: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్‌

TG: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్‌ జరిగినట్లు ఏఆర్వో వెల్లడించారు. ఏప్రిల్‌ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు