New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/ias-officers-2-jpg.webp)
6 IAS Transferred in Telangana: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియామకం జరిగిన మూడు రోజుల తర్వాత తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఉమ్మడి జిల్లాలకు నోడల్ ఆఫిర్లనరు నియమిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మంది ఐఏఎస్‌లను నియమించింది.
నోడల్ ఆఫీసర్ల లిస్ట్ఏ జిల్లాలకు ఎవరంటే?
హైదరాబాద్- కే నిర్మల
వరంగల్- వాకాటి కరుణ
కరీంనగర్- దేవసేన
మహబూబ్‌నగర్- టీ.కే.శ్రీదేవి
ఖమ్మం- ఎం. రఘునందన్
రంగారెడ్డి- శ్రీధర్
మెదక్- ఎస్.సంగీత
ఆదిలాబాద్ - ప్రశాంతి
నల్గొండ- ఆర్.వి.కర్ణన్
నిజామాబాద్- క్రిస్టినా
ALSO READ: ‘తల నరుకుతారా?’ శ్రీనివాస్‌తో పాటు యాంకర్, ఛానెల్‌పై డీజీపీకి RGV కంప్లైంట్..!
WATCH:
తాజా కథనాలు
Follow Us