రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో ప్రకంపనలు

New Update

రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో ప్రకంపనలు.కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుల ఎత్తుగడలు. బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా జాగ్రత్తలు. వెంటనే శాంపిల్స్ ఇస్తే దొరికిపోతామని నాటకాలు. హెయిర్ శాంపిల్స్‌లో బయట పడకుండా హెయిర్ డై . గోళ్లకు పెడిక్యూర్ చేసుకుని విచారణకు నిందితులు. డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ తర్వాత పరారైన లిషి గణేష్. వారం రోజులు అజ్ఞాతంలోకి వెళ్లి.. తర్వాత పీఎస్‌కు వచ్చి శాంపిల్స్ ఇచ్చిన లిషి గణేష్. లిషి గణేష్ అక్క.. కల్లపు కుషిత.గతంలోనూ డ్రగ్స్ కేసు తనిఖీల్లో పట్టుబడ్డ అక్కాచెల్లెల్లు. చీజ్ బజ్జీలు తినడానికి పబ్‌కు వచ్చామంటూ కవరింగ్. అక్కాచెల్లెల్లకు సినీ ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలతో సంబంధాలు అక్కాచెల్లల్లను ప్రతిసారి కాపాడుతుందెవరు?

Advertisment
Advertisment
తాజా కథనాలు