ఇంటిలోని వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటుందన్న ఉద్దేశంతో పనిలో పెట్టుకుంటే..మిమ్మల్ని కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ మహిళ. ఇది ఎవరో సాధారణ వ్యక్తినో, కుటుంబాన్నో కాదు..క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబాన్ని. యువీ తల్లి షబ్నామ్ కొంత కాలం క్రితం తన మరో కుమారుడు జోరావర్ కోసం హేమా కౌశిక్ అనే మహిళను కేర్ టేకర్ గా నియమించుకుంది.
పూర్తిగా చదవండి..యువీ ఫ్యామిలీకి బెదిరింపులు!
ఇంటిలోని వ్యక్తిని జాగ్రత్తగా చూసుకుంటుందన్న ఉద్దేశంతో పనిలో పెట్టుకుంటే..మిమ్మల్ని కేసులో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ మహిళ. ఇది ఎవరో సాధారణ వ్యక్తినో, కుటుంబాన్నో కాదు..క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబాన్ని.
Translate this News: