ప్రేమ,పెళ్లి చివరికి.. చైతన్యపురి పీఎస్ పరిధిలో దారుణం By Web Dev 06 Mar 2024 in Latest News In Telugu New Update షేర్ చేయండి --- హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలో దారుణం--- భర్త, అత్తమామల వేధింపులు భరించలేక..--- వివాహిత ఆత్మహత్యాయత్నం--- ఆస్పత్రికి తరలించిన భర్త, కుటుంబసభ్యులు--- విషయం తెలుసుకుని ఆస్పత్రికి వచ్చిన బాధితురాలి కుటుంబసభ్యులు--- వారిపై దాడికి దిగిన భర్త, కుటుంబసభ్యులు, స్నేహితులు--- సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు--- ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు--- ప్రేమ పేరుతో మోసం చేసిన తిరుమలేష్--- పెద్దల సమక్షంలో రాజీతో పెళ్లి చేసుకున్న తిరుమలేష్--- మొదట్లో మంచిగా ఉండేవాడు: బాధితురాలు--- గతంలో భర్త ఇంటి నుంచి వెళ్లిపోతే..--- పోలీసులను ఆశ్రయించా: బాధితురాలు--- గత రెండు నెలల నుంచి వేధిస్తున్నారు: బాధితురాలు--- నా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావంటూ..--- నన్ను బెదిరించారు: బాధితురాలు--- నన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారు: బాధితురాలు #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి