చదువుకున్న పవర్ గురించి తెలిసిన వారెవరు అయినా పిల్లలను చదివించడంలో ముందుంటారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ కాలంలో చదువుకుంటే భవిష్యత్ భరోసాగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అబ్బాయిలతో పోటీ పడి మరీ అమ్మాయిలు చదువుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. కానీ కొన్ని దేశాల్లో ఆడబిడ్డలను చదువుకు దూరం చేస్తున్నారు. అలాంటి దేశమే తాలిబన్ల రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్.
అమ్మాయిలకు చదువు ఎందుకు? తండ్రి అడిగిన ప్రశ్నకు కూతురు అదిరిపోయే సమాధానం
నేటి కాలంలో అబ్బాయిలతో పోటీపడుతూ అమ్మాయిలు కూడా ఉన్నత చదువులు చదువుతున్నారు. అంతేకాకుండా చదువుకు తగ్గ పెద్ద పెద్ద కొలువులు చేస్తూ చేతి నిండి సంపాదిస్తున్నారు. అబ్బాయిల కన్నా ఎందులోనూ తాము ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఆడబిడ్డలు చదువుకు దూరంగానే ఉంటున్నారు.
Translate this News: