New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YSR-Phot-Exhibition-.jpg)
తాజా కథనాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా ప్రజా భవన్ లో ప్రత్యేక ఫొటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు సందర్శించారు.