West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రకాశం చౌక్ సెంటర్లో కూటమి ప్రభుత్వం 45 రోజుల పాలనకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన.. 45 రోజుల పాలనకు వ్యతిరేకంగా..
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కూటమి ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగాకు వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. సూపర్ సిక్స్ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: