AP: కక్ష సాధింపు చర్యలకు కూటమి కంకణం.. రాజేష్ సంచలన వ్యాఖ్యలు..!

కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం వైసీపీ ఇన్‌చార్జ్‌ రాజేష్. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కార్యాలయాన్ని కూల్చేసారని మండిపడ్డారు. ఇటువంటి దుశ్చర్యలకు పార్పడిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

New Update
AP: కక్ష సాధింపు చర్యలకు కూటమి కంకణం.. రాజేష్ సంచలన వ్యాఖ్యలు..!

Advertisment
తాజా కథనాలు