అబ్బనీ తీయని దెబ్బ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే డ్యాన్స్-VIDEO

శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక నిన్న బెంగళూరులో ఘనంగా జరిగింది. మాజీ సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో బియ్యపు మధుసూదన్ రెడ్డి తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు.

అబ్బనీ తీయని దెబ్బ.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే డ్యాన్స్-VIDEO
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe