YCP Byreddy: మా నాయకులపై దాడులు కొనసాగిస్తే.. జరిగేది ఇదే.. బైరెడ్డి వార్నింగ్..!
మా నాయకులపై దాడులు కొనసాగిస్తూ పోతే కార్యచరణ ప్రకటిస్తామన్నారు వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులను, కాంట్రాక్టర్లను భయపెట్టాలని చూస్తే ప్రజలు సహించరన్నారు. ఓడిపోయామని బాధ లేదని.. రెట్టింపు స్థాయిలో పనిచేస్తామని కామెంట్స్ చేశారు.
YCP Byreddy Siddharth Reddy: కర్నూలు జిల్లా నందికొట్కూర్ వైసీపీ కీలక నేల బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓడిపోయామని బాధ లేదని తిరిగి రెట్టింపు స్థాయిలో పనిచేస్తామని అన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులను, కాంట్రాక్టర్లను భయపెట్టాలని చూస్తే ప్రజలు సహించరన్నారు. మా నాయకులపై దాడులు కొనసాగిస్తూ పోతే కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

Also Read: వైసీపీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా