కెమెరా పట్టుకుని.. ఫొటోలు తీసి.. చంద్రబాబు సందడి-VIDEO

వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కెమెరా చేతపట్టి స్వయంగా ఫొటో జర్నలిస్టులను సీఎం ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేస్తున్న సీనియర్ ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు.

కెమెరా పట్టుకుని.. ఫొటోలు తీసి.. చంద్రబాబు సందడి-VIDEO
New Update

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe