తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించిన మహాలక్ష్మీ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఒక వారంరోజుల పాటు ఎలాంటి కార్డు లేకుండా ఫ్రీగా ప్రయాణంచేయవచ్చు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం గుర్తింపు పొందిన కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ సర్కార్ సూచించి వెబ్ సైట్ లోకి వెళ్లి తమ నియోజకవర్గాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న 6 గ్యారంటీలకు సంబంధించి కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలి. మహిళలకు రూ. 500గ్యాస్ సిలిండర్ , ప్రతినెలా ఆడవాళ్లకు రూ. 2500 ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందించనుంది.
పూర్తిగా చదవండి..Mahalakshmi Card:నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం…అయితే ఈ కార్డు ఉండాల్సిందే..డౌన్ లోడ్ చేసుకోండిలా..!!
తెలంగాణలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సౌకర్యాన్ని నేటి నుంచి ప్రారంభిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించాలంటే మహాలక్ష్మీ కార్డు ఉండాల్సిందే.
Translate this News: