Deepinder First Wife: జొమాటో వ్యవస్థాపకుడు-CEO దీపిందర్ గోయల్ తన మెక్సికన్ స్నేహితురాలు గ్రేసియా మునోజ్ను రహస్యంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇది ఆయనకు రెండో పెళ్లి. ఈయన రెండో పెళ్లి చేసుకున్నారు అని వార్తలు వచ్చిన వెంటనే.. ఆయన మొదటి భార్య(Deepinder First Wife) పై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆయన మొదటి భార్య పేరు కంచన్ జోషి. ఆమెను ప్రేమించి.. ఆమెతో ‘అవును’ అనిపించుకోవడం కోసం 6 నెలల పాటు ఆమె వెనుకే తిరిగారు దీపీందర్. ఆసక్తికరమైన ఈ కథ ఏమిటో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Deepinder First Wife: జొమాటో సీఈవో దీపీందర్ మొదటి భార్య ఇప్పుడు ఏం చేస్తున్నారు?
జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఈ మధ్య పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే, ఆయనకు ఇది రెండో పెళ్లి. ఇప్పుడు దీపీందర్ మొదటి భార్య కంచన్ జోషి గురించిన వార్తలు ఇంటర్నెట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కంచన్ జోషి ఎక్కడున్నారు అనే విషయంపై చర్చ నడుస్తోంది.
Translate this News: