Leap Day 2024: ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల 28 రోజులకే ముగుస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరికి 29 రోజులు ఉన్నాయి. ఇలా నాలుగేళ్లకొసారి ఫిబ్రవరి నెలకి ఓ రోజు అదనంగా చేరుతుంది. దీనిని లీప్ ఇయర్ (Leap Year) అంటారు. అసలు లీప్ ఇయర్ అంటే ఏమిటి? అది నాలుగేళ్లకు ఓసారి మాత్రమే ఎందుకు వస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Leap Year: లీప్ ఇయర్ అంటే ఏమిటి..? అసలు లీప్ ఇయర్ నాలుగేళ్లకొసారి ఎందుకు వస్తుంది!
2024 ఫిబ్రవరి నెలలో ఓ రోజు అదనంగా చేరి 29 రోజులు ఉన్నాయి. అంటే ఈ ఏడాది లీప్ ఇయర్ అనమాట. అసలు లీప్ ఇయర్ నాలుగేళ్లకొసారి ఎందుకు వస్తుంది. అనే విషయాలను కింద ఆర్టికల్ లో చదివేద్దాం పదా!
Translate this News: