MP: పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. వీడియో వైరల్..!

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే, ఆయన వినూత్నంగా ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
MP: పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. వీడియో వైరల్..!

Advertisment
తాజా కథనాలు