/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vishnu-1-1-jpg.webp)
Vishnu Priya Latest Pics: యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే, ప్రస్తుతం ఏ ఈవెంట్స్ చేయడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ ను తన లేటెస్ట్ పిక్స్ తో సంతోష పెడుతుంది.
తాజాగా పారిస్ వెకేషన్‌కు వెళ్లిన పిక్స్ ను షేర్ చేసింది. అక్కడ ఈఫిల్ టవర్ ముందు ఫొటోకు ఫోజులు ఇచ్చింది ఈ అమ్మడు. రెడ్ డ్రెస్‌లో అదరిపోతోంది.
అంతేకాదు, బెడ్ పై పడుకున్న హాట్ పిక్స్ ను షేర్ చేసింది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
వావ్.. సో బ్యూటిఫుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.