Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు.

New Update
Crime News: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..!

Visakhapatnam Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి అవతల రోడ్డులో ఉన్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. నక్కపల్లి మండలం ఎదుర్లపాలెం జంక్షన్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన వారిగా గుర్తించారు. గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు