CM Relief Fund: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఇటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సమయంలో సినీ సెలబ్రెటిల నుంచి సామాన్యుల వరకు ఎవరికి వారు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అటు సినీ స్టార్స్ అందరూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు ఇస్తుండడం మంచి పరిణామం. ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవితో పాటు మరికొందరు ప్రముఖులు విరాళాలు అందించారు. నేరుగా రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి? ఎలా డొనేట్ చేయాలి?
తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు విరాళాలు పోటెత్తుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వడం ద్వారా వరద బాధితులను ఆదుకోవచ్చు. అందుకే సెలబ్రెటీలు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏంటి? పూర్తిగా తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: