/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ksp.jpg)
Kadapa: అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు వి. విద్యాసాగర్ నాయుడు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో గల్ఫ్ వలస బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసి పరిష్కరిస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను ప్రోత్సహించి పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 Follow Us
 Follow Us