Saif Ali Khan Hugs Autodriver: ఒక ఆలింగనం..ఎన్నో ఆత్మీయతలు..ఆటోడ్రైవర్‌ను కౌగిలించుకున్న సైఫ్‌ఆలీఖాన్
అగంతకుని చేతిలో కత్తి పోట్లకు గురై గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ తనను అర్థరాత్రి ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్ ను కౌగిలించుకున్నాడు. ఆటో ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాను ఆస్పత్రికి పిలుపించుకొని సైఫ్ ఆలింగనం చేసుకోగా సైఫ్ తల్లి అతన్ని ఆశీర్వదించింది.
/rtv/media/media_files/2025/01/22/RYL3XPzZHhnmtMcL0pbK.jpg)
/rtv/media/media_files/2025/01/21/783L1Vjlf9tpDyzaSwvx.jpg)