Saif Ali Khan Hugs Autodriver: ఒక ఆలింగనం..ఎన్నో ఆత్మీయతలు..ఆటోడ్రైవర్‌ను కౌగిలించుకున్న సైఫ్‌ఆలీఖాన్
అగంతకుని చేతిలో కత్తి పోట్లకు గురై గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ తనను అర్థరాత్రి ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్ ను కౌగిలించుకున్నాడు. ఆటో ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాను ఆస్పత్రికి పిలుపించుకొని సైఫ్ ఆలింగనం చేసుకోగా సైఫ్ తల్లి అతన్ని ఆశీర్వదించింది.
షేర్ చేయండి
2వేల కోట్లు ఎక్కడ! 🔴LIVE : IT Searches In Dil Raju | Allu Arjun | Ram Charan | Mythri Movie Makers
షేర్ చేయండి
పుష్పరాజ్ కు షాకిచ్చిన ఐటీ అధికారులు | Big Shock To Allu Arjun | Pushpa 2 | Dil Raju | RTV
షేర్ చేయండి
Kumbh Mela Monalisa : కుంభమేళా మోనాలిసాకు బాలీవుడ్ ఆఫర్
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోన్న మోనాలిసాకు భారీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ చిత్రంలో అవకాశం కల్పిస్తానని బాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ప్రకటించారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి