IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. మే 17 IPL పునఃప్రారంభం కానుంది. మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు స్టేడియాల్లో నిర్వహించనున్నట్లు ప్రకటచింది. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల షెడ్యూల్ చేశారు.