ఎన్నికల ఫలితాలపై జగన్ మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలని చెప్పారన్నారు. గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచించారన్నారు.
Vanga Geetha: మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికల ఫలితాలపై మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలని జగన్ చెప్పారన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలన్నారు.
గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచించారని.. క్యాడర్ భద్రత ముఖ్యమని చెప్పారన్నారు. ఈవీఎం మీద ఆరోపణలు వస్తున్నాయి కానీ సాక్షలు లేవన్నారు. దేశ వ్యాప్తంగా ఈవీఎం మీద చర్చ జరగాలని.. అధికారం వాళ్ళది కాబట్టి ఏదయినా అంటారని పేర్కొన్నారు. ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు.
Vanga Geetha: జగన్ ఇలా చేయమని చెప్పారు: వంగా గీత
ఎన్నికల ఫలితాలపై జగన్ మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలని చెప్పారన్నారు. గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచించారన్నారు.
Vanga Geetha: మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికల ఫలితాలపై మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలని జగన్ చెప్పారన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలన్నారు.
Also Read: జగన్ కు ఆ ఖర్మ లేదు.. రుషికొండ భవనాలు కట్టింది ఇందుకే.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్