New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vishaka.jpg)
Vishaka: విశాఖ పాడేరు ఘాట్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
తాజా కథనాలు