New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/project.jpg)
Vamsadara Project : బి ఆర్ వంశధార ప్రాజెక్టు ఎస్సీ రాంబాబు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. గత ఐదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని కామెంట్స్ చేశారు. రైతులు సాగునీటి కోసం కన్నీళ్లు పెట్టారన్నారు. ఖరీఫ్ నాటికి ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామని వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్లు మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. వరి పండించే రైతులకు సాగునీటి వేతనలు తీరనున్నాయని వెల్లడించారు.
తాజా కథనాలు
Follow Us