పాత మోడళ్ల గీజర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలా మంది గీజర్‌ని ఆన్ చేసి ఆఫ్ చేయకపోవడంతో వారు డేంజర్ లో పడుతున్నారు. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్‌లో ఉంచితే బాగా హీట్ అయ్యి పేలిపోతుంది. అందువల్ల దీనిని ఆఫ్ చేయడం మర్చిపోకుండా ఉండాలి.అవసరమైతే అలారం పెట్టుకుని దీన్ని ఆఫ్ చేయాలి.
పూర్తిగా చదవండి..బాత్రూంలోని గీజర్ తో జాగ్రత్త!
బాత్రూమ్లో గీజర్ తో జాగ్రత్తలు వహించాలని నిపుణులు చెబుతున్నారు. గీజర్ ను వాడిన తర్వాత ఆఫ్ చేయకపోతే అది పేలే ప్రమాదముందని వారు అంటున్నారు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేపించాలని..దాని నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు.
Translate this News: