ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు శివరామరాజు. మరోసారి ఉండి ప్రజలకు సేవా చేసుకునే భాగ్యం తనకు కలుగుతుందని.. నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Siva Rama Raju: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు. తాను ప్రజల్లో వుండే నాయకుడని.. గతంలో ఎమ్మెల్యే గా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గంలో త్రిముఖ పోరు వున్నప్పటికీ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నానన్నారు. రఘురామకృష్ణరాజుకు ఓటమి తప్పదన్నారు. మరోసారి ఉండి ప్రజలకు సేవా చేసుకునే భాగ్యం తనకు కలుగుతుందన్నారు. రూరల్ ఓటర్లే కాకుండా.. అర్బన్ ఓటర్లు కూడా తన వెంటే వున్నారని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Siva Rama Raju: ఉండిలో గెలుపు ఖాయం.. రఘురామకృష్ణరాజుకు ఓటమి తప్పదు.. శివరామరాజు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..!
ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు శివరామరాజు. మరోసారి ఉండి ప్రజలకు సేవా చేసుకునే భాగ్యం తనకు కలుగుతుందని.. నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Siva Rama Raju: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామరాజు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమన్నారు. తాను ప్రజల్లో వుండే నాయకుడని.. గతంలో ఎమ్మెల్యే గా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
Also Read: ఆళ్లగడ్డ ప్రజలకు అలర్ట్.. నగరంలో 144 సెక్షన్.. !