TRAI New Rule: ఆన్ లైన్ లో ఒక టీవీ కొనుకున్నాం. పేమెంట్ చేయడానికి డిటైల్స్ ఇచ్చిన తరువాత బ్యాంకు ఎకౌంట్ అథెంటికేషన్ కోసం మన ఫోన్ కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయగానే పేమెంట్ అయిపోతుంది. ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాం. దాని కోసం పేమెంట్ చేయాలంటే ఓటీపీ అవసరం. ఇలా చాలా పనులకు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఈ కామర్స్ కంపెనీల నుంచి ఓటీపీలు మన ఫోన్ కు రావడం ద్వారా పనులు పూర్తవుతాయి. కానీ, ఇకపై ఇలా ఓటీపీలు వెంటనే వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఇందుకు కారణం ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త రూల్.
పూర్తిగా చదవండి..TRAI New Rule: ఓటీపీలు ఆలస్యంగా వస్తాయి.. ట్రాయ్ కొత్త రూల్స్ తో పెద్ద చిక్కులు..
ఆన్ లైన్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిపినపుడు పేమెంట్ కోసం ఓటీపీలు అందుకోవడం జరుగుతుంది. అయితే, ఇప్పుడు ఓటీపీలు అందుకోవడంలో ఆలస్యం జరగవచ్చు. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన ఇందుకు కారణం. సెప్టెంబర్ 1 నుంచి ఈ రూల్ రాబోతోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: