Breaking: ఆంధ్ర - తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర- తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు.

New Update
Breaking: ఆంధ్ర - తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!

NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆంధ్ర - తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నందిగామ మం దాములూరు వద్ద అధికారులు రాకపోకలు నిలిపి వేశారు. వాహన దారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్డీవో రవీంద్ర రావు తెలిపారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో కొట్టలేరుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆంధ్ర, తెలంగాణకు రాకపోకలు బంద్ అయ్యాయి. 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలేరు వద్ద వరద ఉధృతిని ఆర్డీవో రవీంద్ర రావు అధికారులతో కలిసి పరిశీలించి చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు.

Also Read: పోలవరం ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. ఇప్పటికే..

Advertisment
Advertisment
తాజా కథనాలు