AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..!

ధర్మవరంలో మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ఆయన ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

AP: మాంగళ్య షాపింగ్ మాల్ మూసేయాల్సిందే.. ధర్మవరంలో వ్యాపారస్తుల ఆందోళన..!
New Update

Ananthapur: గతేడాది ధర్మవరం పట్టణంలో నూతనంగా ప్రారంభించిన మాంగల్య షోరూంను కచ్చితంగా మూసివేయాల్సిందేనని ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంస్థ ప్రెసిడెంట్ గిర్రాజు రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ధర్మవరం పట్టణంలోని వ్యాపారస్తులతో కలిసి ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.

Also Read: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ వ్యవస్థ అయినటువంటి మాంగళ్య షాపింగ్ మాల్ ధర్మవరానికి రావడం వల్ల ధర్మవరం లోని చిన్న చిన్న వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరంలో మాంగళ్య షాపింగ్ మాల్ మూసేంతవరకు తాము రాజీలేని పోరాటం చేస్తామన్నారు.

#ananthapuram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe