/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-08T132010.399-jpg.webp)
Samantha:'ఏమాయ చేశావే' సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సామ్ అందరినీ మాయ చేసేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దు గుమ్మ. కెరీర్ మొదట్లోనే సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_417492633_18424017715049492_4712442365287803917_n_1080-jpg.webp)
సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన సామ్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్ మాత్రమే కాదు అటు బాలీవుడ్ లోనూ ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు పదిహేనేళ్ల పాటు వరుస సినిమాలు చేసిన సమంత.. ప్రస్తుతం మూవీస్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_417498190_18424022704049492_190087624022845516_n_1080-jpg.webp)
సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎదిగిన సామ్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. టాలీవుడ్ మాత్రమే కాదు అటు బాలీవుడ్ లోనూ ఈమెకు ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు పదిహేనేళ్ల పాటు వరుస సినిమాలు చేసిన సమంత.. ప్రస్తుతం మూవీస్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_417502842_18424012480049492_8488234620945519253_n_1080-jpg.webp)
గత కొంతకాలంగా మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో భాదపడుతున్న సమంత సినిమాలు పక్కన పెట్టి ఆరోగ్యం పై దృష్టి పెట్టింది. మాయోసైటీస్ కు సంబంధించి కొద్దిరోజుల పాటు చికిత్స కూడా తీసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431918814_785016503796926_6452496004990371672_n_1080-jpg.webp)
సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అలరిస్తోంది ఈ బ్యూటీ. నెట్టింట్లో అందాల ఆరబోతతో హైలెట్ అయిపోతుంది. అదిరిపోయే ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.తాజాగా ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సామ్ చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోందో.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431937712_425999766510815_858850970021716497_n_1080-jpg.webp)
ఈ ఫొటోల్లో సామ్ అందాలు ఒక రేంజ్ లో హైలెట్ అవుతున్నాయి. స్టన్నింగ్ ఫోజులతో అందరి చూపులను ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431873740_955469092670276_4765030468156522811_n_1080-jpg.webp)
సినిమాలకు గ్యాపిచ్చిన సామ్ చివరిగా శాకుంతలం, విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలు చేసింది. అనారోగ్యం నుంచి కాస్త కోలుకున్న సామ్ రీసెంట్ గా సిటాడెల్ షూట్ పూర్తి చేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431233325_1100594514325184_9190576600566913894_n_1080-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Snapinsta.app_431583533_7179222572166686_3797557751459478157_n_1080-1-jpg.webp)
Also Read : Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
Follow Us