Ruhani Sharma: ఆకుపచ్చ రంగు చీరలో.. రుహనీ శర్మ అందాల హొయలు

నటి రుహానీ శర్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. హాట్ ఫోజులతో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. ఆకుపచ్చ రంగు చీరలో బ్యాక్ అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.ఈ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Ruhani Sharma: ఆకుపచ్చ రంగు చీరలో.. రుహనీ శర్మ అందాల హొయలు
New Update

Ruhani Sharma: నటి రుహానీ శర్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. హాట్ ఫోజులతో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. ఆకుపచ్చ రంగు చీరలో బ్యాక్ అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.ఈ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.

publive-image

హీరో సుమంత్ నటించిన చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.

Also Read: Singer Chinmayi: మహిళలు అర్థరాత్రి ప్రసవించకూడదా? అన్నపూర్ణమ్మపై విరుచుకుపడ్డ చిన్మయి!

publive-image

ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన హిట్ పార్ట్ 1 లో నటించి మరో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగా హీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ అధికారినిగా ప్రధాన పాత్రలో నటించింది.

publive-image

ఇక రీసెంట్ గా ఈ బ్యూటీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'సైంధవ్' సినిమాలో డాక్టర్ రేణుక పాత్రలో కనిపించి మెప్పించింది.

publive-image

కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ డర్టీ హరీ, 101 జిల్లాల అందగాడు, హర్ చాఫ్టర్ 1, హిట్ 1 వంటి పలు చిత్రాల్లో నటించింది.

publive-image

కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన రుహానీ ఆ తర్వాత మంచి అవకాశాలను అందుకుంది.

publive-image

సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా కనిపించే రుహనీ.. అప్పుడప్పుడు తన అందాల ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 publive-image

ఆకుపచ్చ రంగు చీరలో బ్యాక్ లెస్ అందాలతో మతిపోగుడుతుంది. కొప్పులో పూలు, పక్కన పూల బుట్టతో సాంప్రదాయ చీర కట్టులో అందాల విందు చేస్తుంది ఈ అమ్మడు.

publive-image

సోషల్ మీడియాలో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రుహనీ.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 1.3 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది.

 publive-image 

Also Read: This Week Theatre Releases: ఈ వారం థియేటర్ లో అదిరిపోయే చిత్రాలు.. అందులో స్టార్ కమెడియన్ సినిమా కూడా..

#ruhani-sharma-latest-photos #ruhani-sharma
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe