Anxiety: అతిగా ఆందోళన చెందుతున్నారా.? అయితే ఇలా చేయండి

మానసిక సమస్యల్లో ఆందోళన అనేది ఒకటి. ఇది మనసులో భయం, ఒత్తిడి, డిప్రెషన్ కు కారణమవుతుంది. అయితే కొన్నిముఖ్యమైన యోగాసనాలతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు ఆరోగ్య రత్న యోగ సుబ్రహ్మణ్యం. ఆయన చెప్పిన టిప్స్ కోసం ఈ వీడియో చూడండి.

New Update
Anxiety: అతిగా ఆందోళన చెందుతున్నారా.? అయితే ఇలా చేయండి

Anxiety: ఆందోళన అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..? దీని లక్షణాలు ఏంటీ..? అలాగే దీని పరిష్కార మార్గాలు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము..

ఆందోళన సమస్య

తాజాగా ఆర్టీవి హెల్త్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆరోగ్య రత్న యోగ సుబ్రహ్మణ్యం ఆందోళన సమస్యకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు.

భయంగా ఉండడం, శరీరం వేడెక్కడం, ఒత్తిడి, కుడి ముక్కులో నుంచి ఎక్కువగా శ్వాశ వదలడం, నలుగురిలో మాట్లాడడానికి భయపడడం, ఏ పని చేయలేకపోవడం ఈ సమస్య ముఖ్య లక్షణాలు అని ఆయన తెలిపారు. సాధారణంగా ఈ సమస్యను తగ్గించుకోవడం కష్టమని. లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడుతూనే ఉండాలని అన్నారు. అయితే కొన్ని యోగాసనాలు, ప్రాణమయ టెక్నీక్స్ తో ఆందోళనను పూర్తిగా తగ్గించవచ్చని చెప్పారు. ఆయన చెప్పిన యోగా టిప్స్ కోసం ఈ కింది వీడియోను చూడండి.

Also Read: Pushpa 2: 6 నిమిషాల సీక్వెన్స్ కోసం 60 కోట్లు.. పుష్ప 2లో ‘గంగమ్మ తల్లి’ స్టోరీ ఇదే..!

Advertisment
తాజా కథనాలు