తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు గెలుస్తుందని పలువురు వ్యాఖ్యాతలు తెలిపారు.ప్రస్తుతం రాజస్థాన్, బెంగళూరు జట్టుపై విజయం సాధించిన రాజస్తాన్ జట్టు రెండో క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.
పూర్తిగా చదవండి..2024 ఐపీఎల్ కప్ గెలవబోతున్న జట్టు అదే..!
Translate this News: