ఒకటో తారీఖు వచ్చిందంటే ముందుగా అందరూ ఎదురుచూసేది ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పుల గురించి. ఇప్పటికే నిత్యవసర వస్తువులు,కూరగాయల ధరల పెరుగుదలతో జనాలు విలవిలాకొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే ఆందోళన ప్రజల్లో ఉంటుంది. గత నెల జూలై 4న చమురు సంస్థలు గ్యాస్ ధరలను సవరిస్తూ కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 7పెంపును ప్రటించాయి. అయితే ఈనెల ఆగస్టు1న కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 100వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
పూర్తిగా చదవండి..మీ జేబుకు కొండసైజ్ చిల్లు తప్పదు.. సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డు వరకు మోతే…!!
ప్రతినెలా కొన్ని గమనించాల్సిన మార్పులు ఉంటూనే ఉంటాయి. ఇవి ప్రత్యక్షంగా మన ఆదాయం, ఖర్చులపై ప్రభావం చూపుతాయి. వాటిని తప్పకుండా మనం గమనించాల్సి ఉంటుంది.
Translate this News: