మనిషి ఎటో కొట్టుకుపోతున్నాడు.దేని కోసమో వెంపర్లాడుతున్నాడు. అది దక్కకపోతే కుంగిపోతున్నాడు. దేశమేదైతేనేమి..ఈ వ్యవస్థ, వృత్తి,జీవన రీతి,భవిష్యత్తు, నమ్మకాలు, భయాలు,పరిస్థితులు ఒకటేమిటి అన్నిటికి మనిషి ఒక టార్గెట్ అయిపోయాడు.
పూర్తిగా చదవండి..మనిషి రోజుకి 5సార్లు అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతున్నాడు..యూఎస్ సర్వే వెల్లడి.!
మనిషి ప్రతి రోజు ఐదు సార్లు అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతున్నాడట.యూఎస్ కేంద్రంగా రెండువేల మందిపై కురాడ్ అండ్ వన్‌పోల్ సంస్థలు ఉమ్మడి సర్వే వెల్లడించింది. పెద్ద సమూహంలో ఉన్నప్పుడు 40 శాతం మంది, పనులు పూర్తికాకపోవడంవల్ల 34 శాతం, కొత్త ఉద్యోగంలో సెట్ అయ్యేప్పుడు 28 శాతం మంది, ఫస్ట్ టైమ్ డేటింగ్ యాప్‌ని ప్రయత్నించే సందర్భంలో 27 శాతం మంది. మీటింగ్‌కు అందరికంటే లేటుగా అటెండ్ అయ్యేవారిలో 22 శాతం మంది అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు సర్వే పేర్కొన్నది.
Translate this News: