AP: రిమాండ్‌ ఖైదీ పరార్.. విశాఖ నుంచి అనంతపురానికి తరలిస్తుండా..!

ప్రకాశం జిల్లాలో రిమాండ్‌ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. గుత్తి మండలం పి. కొత్తపల్లికి చెందిన నరేష్‌ ఇటీవల గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. కోర్టు రిమాండ్‌ విధించడంతో విశాఖ నుంచి అనంతపురానికి రైల్లో తరలిస్తుండగా మార్కాపురం వద్ద పోలీసుల నుండి తప్పించుకున్నాడు.

New Update
AP: రిమాండ్‌ ఖైదీ పరార్.. విశాఖ నుంచి అనంతపురానికి తరలిస్తుండా..!
Advertisment
తాజా కథనాలు