కంటోన్మెంట్ లో ఖచ్చితంగా గెలుస్తా..గద్దర్ ఆశయాలను సాధిస్తానంటున్నారు గద్దర్ కూతురు వెన్నెల. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజానౌక, ప్రజాగాయకుడు గద్దర్ కూతురు డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు. గద్దర్ అభిమానులు, కళాకారులు వెన్నెల ఇంటికి చేరుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ టికెట్ ఉంచినందుకు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేస్తానని..గద్దర్ బిడ్డగా..నాన్న ఆశయాలు, సిద్ధాంతాల వల్లే భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న వెన్నెలతో ఆర్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.
ఇది కూడా చదవండి: గ్రూప్-4 ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు..!!