/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/car-5-jpg.webp)
Tirupati: చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తతలు చోటుచేసుకుంది. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది ప్రత్యర్థ పార్టీల పై దాడులు పెరుగుతున్నాయి. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి.. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ మధ్య వార్ నడుస్తోంది. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి చేశారు. పెద్దిరెడ్డి సొంత గ్రామం..సదుం(మం) ఎర్రతివారిపల్లిలో ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ పై రాళ్ళ దాడి చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు.